Browse By

Monthly Archives: April 2017

విశ్వసుందరి సుస్మితాసేన్‌ చిత్రాల్లో రొమాన్స్‌ చేయాలని ఉందంటోంది

    మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ ఒకప్పడు వెండితెరపై మెరిసి తర్వాత కుటుంబానికే పరిమితమైoది.అయితే మళ్ళీ రీ ఎంట్రీ తో రాబోతుంది సుస్మితాసేన్‌. సుస్మితాసేన్‌ మాత్రం తన రీఎంట్రీ ఇవ్వబోయే చిత్రాల్లో రొమాన్స్‌ చేయాలని ఉందంటోంది. నేను కామెడీ చిత్రాల్లో హారర్‌ చిత్రాల్లో నటించాను. డ్రామా.. ఎమోషన్స్‌ ఉన్న చిత్రాల్లోనూ నేనేంటో నిరూపించుకున్నాను. ఇప్పుడు నాకు రొమాంటిక్‌ సినిమాలో అద్భుతమైన రొమాన్స్‌ను పండిచాలని

ఎండాకాలం డి-హైడ్రేషన్ నుండి తప్పించుకోడానికి కొన్ని సలహాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు పిల్లలు, పెద్దలు బయటికి పోడానికి భయపడిపోతున్నారు. అయితే  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఏప్రిల్ 16వరకు వడగాల్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ లో మాత్రం రానున్న నాలుగైదు రోజుల వరకు 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఎండలను తట్టుకోవడానికి ఇంట్లోవున్న